Surprise Me!

Weather Update : మరో ముప్పు. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్ | Oneindia Telugu

2025-09-21 65 Dailymotion

Weather Update : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల పై అలర్ట్ జారీ అయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​తో పాటు రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్​, మహబూబ్​నగర్​, మహబూబాబాద్​జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​, మెదక్​, మహబూబ్​నగర్​, రంగారెడ్డి, హైదరాబాద్​, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది

The Indian Meteorological Department (IMD) has issued a heavy rain alert for several districts in Telangana due to the influence of surface circulation and trough systems.

📅 Weather Forecast on Sunday:

Heavy rains accompanied by thunderstorms, lightning, and gusty winds are likely in the following districts:

Adilabad, Nizamabad, Rajanna Siricilla, Bhadradri Kothagudem, Jagtial, Sangareddy, Vikarabad, Mahabubnagar, Mahabubabad

⚠️ Yellow alert has been issued for these districts on Monday:

More intense showers expected in Adilabad, Nizamabad, Medak, Mahabubnagar, Ranga Reddy, Hyderabad, Yadadri Bhuvanagiri

🌧️ Residents are advised to stay alert and follow local advisories.

📢 Stay tuned for real-time updates on rains, floods, traffic alerts, and weather conditions in Telangana and Andhra Pradesh.

#weatherupdate
#rains
#telangana
#hyderabad
#TelanganaRains
#HyderabadWeather
#IMDAlert
#TelanganaFloods
#YellowAlert
#HeavyRainAlert
#WeatherUpdate
#AndhraPradeshWeather

Also Read

TGSRTC బస్సులో ఛార్జీలు భారీగా తగ్గింపు: రూట్ ఇదే :: https://telugu.oneindia.com/news/telangana/experience-26-off-on-your-smart-journey-from-hyderabad-to-vijayawada-with-tgsrtc-e-garuda-452819.html?ref=DMDesc

మరో ముప్పు, ఇక మూడు రోజులు కుండపోత - ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-predicts-heavy-rains-in-next-three-days-in-telangana-districts-yellow-alert-issued-452791.html?ref=DMDesc

వైరల్ వీడియో: హైదరాబాద్ లోని ఆ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా..? :: https://telugu.oneindia.com/news/telangana/diluted-fury-viral-video-exposes-water-in-petrol-at-somajiguda-hp-station-in-hyderabad-452749.html?ref=DMDesc

~PR.358~CA.240~HT.286~

Buy Now on CodeCanyon